Category: News
-
న్యాయ విద్యార్థుల్లో నాయకత్వం నింపేందుకు కొన్ని న్యాయ కళాశాలల చొరవకు,వాటి అధ్యాపకులకు అభినందనలు…
రేపటి న్యాయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు నేటి నుంచే కొన్ని న్యాయ విద్యను అందించే కళాశాలలు విద్యార్థి దశ నుంచే తమ న్యాయ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో కళాశాల స్టూడెంట్స్ కమిటీ ఎలక్షన్ లు. ఇదే తరహాలో బెంగళూరుకు చెందిన బి ఎం ఎస్ లా కళాశాల ఏటా స్టూడెంట్స్ ఎలక్షన్లను నిర్వహిస్తుంది. చురుకైన న్యాయకత్వం కలిగి గెలిచిన న్యాయ విద్యార్థులను అభినందించి మరింత ప్రోత్సహిస్తారు. హింసాత్మక…
-
నెల్లూరులో ప్రముఖ న్యాయవాది కొండా రమేష్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయవృత్తిదారుల సంఘం (APLPA)
నెల్లూరులో ప్రముఖ న్యాయవాది కొండ రమేష్ పై రౌడీ మూకలు జరిపిన దాడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ వృత్తిదారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఇంటిలోకి వెళ్లి మరీ దాడి చేయడం న్యాయవృత్తిదారుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ దాడిలో న్యాయవాది రమేష్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాధితుడు రమేష్ ను స్థానికులు నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కోలుకుంటున్నారు. సకాలంలో సమీప నివాసాల ప్రజలు…
-
Online Application for Membership in APLPA
Inviting online applications from the interested and eligible candidates for the Membership in Andhra Pradesh Legal Professionals Association (APLPA). Andhra Pradesh Legal Professional Association (APLPA) is an autonomous professional organisation came into existence on 1 st July of 2022 for the prime objective that not only for the welfare of the legal professional practitioners and…
